అన్వేషించండి
Money On Roads: రోడ్డుపై పడిన డబ్బు తీసుకోవడం సరైనదా కాదా? మీరు ఆశ్చర్యపోయే సమాధానం ఇది!
Money: దారిలో డబ్బులు దొరికితే తీసుకోవచ్చా లేదా? దీనికి ప్రేమానంద మహారాజ్ చెప్పిన సమాధానం ఆలోచింపజేస్తుంది. ఏం చెప్పారో తెలుసుకోండి.
Money
1/5

రోడ్డు మీద డబ్బులు దొరకడం ఒక శుభ సూచనగా భావిస్తారంతా.. కానీ వాటిని తమ దగ్గర ఉంచుకోకూడదట..ఇది కూడా దొంగతనానికి సమానంగా పరిగణిస్తారని అన్నారు ప్రేమానంద మహారాజ్
2/5

మనది కాని ధనాన్ని మన సొంతానికి ఉపయోగించుకోవడం సముచితం కాదు. రహదారిపై డబ్బులు దొరికితే, వాటిని తీసుకుని అవసరమైన వారికి దానం చేయవచ్చు లేదా ఏదైనా ధార్మిక కార్యాలలో ఉపయోగించవచ్చు.
Published at : 01 Aug 2025 06:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















