ఆగస్టు 2025

ఈ నెలలో అత్యంత అదృష్ట రాశి ఇదే!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/147070744075322572/

ఆగస్ట్ 2025 లో శుక్రుడు బుధుడు సూర్యుడు రాశిమారుతున్నారు

ఆగస్టులో లక్ష్మీనారాయణ యోగం శుభ ప్రభావం ఉంటుంది. వృషభ రాశి వారికి అదృష్టం కలసి రావచ్చు

ఆస్తి లావాదేవీలు కలిసొస్తాయి.. స్థరాస్తి వ్యాపారం చేసేవారికి లాభం వస్తుంది.

వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా అవకాశాలు నెల మధ్యలో ఉన్నాయి

వివాహ జీవితంలో ఏదైనా విషయం గురించి వివాదం తలెత్తితే ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది

పనిలో సీనియర్లు , జూనియర్ల సహకారం లభిస్తుంది.

విదేశాలలో ఉద్యోగాల మంచి అవకాశాలు లభించవచ్చు.

బంధువుల అపార్థాలు తొలగిపోతాయి.