28 జులై 2025న కన్యా రాశిలోకి కుజుడు

ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఈ రాశులవారిని కొత్త కష్టాలు!

Published by: RAMA

మంగళుడి రాశి మార్పుతో ఈ రాశులవారిని కొత్త కష్టాలు మొదలవుతాయి

మీన రాశి , కుంభ రాశిపై మంగళుడి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది.

ధనుస్సు రాశి వారు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి..ప్రమాద సూచనలున్నాయి, రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి

తులారాశి వారు కోపం అదుపు ఉంచుకోండి, ఖర్చులు పెరుగుతాయి, అనారోగ్య సూచనలున్నాయి

మేష రాశి వారి ఆస్తికి సంబంధించిన ఆర్థిక నష్టం ఉండొచ్చు

కన్యా రాశిలో కుజుడి సంచారం ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతుంది

రాహువుతో పాటు మంగళుడి షడాష్టక యోగం కూడా ఏర్పడుతుంది..ఇది కొన్ని రాశులవారికి శుభప్రదం.