ఈ నెలల్లో జన్మించిన పిల్లలు స్వయం సమృద్ధిగా ఉంటారు. ఇతరులను సులభంగా నమ్మరు కష్టపడి విజయ శిఖరాలను అధిగమిస్తారు.
ఈ నెలల్లో జన్మించిన పిల్లలు కొంచెం దూకుడు స్వభావం కలిగి ఉంటారు. వారు తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. ఎవరికీ లోబడి ఉండటానికి ఇష్టపడరు.
ఈ నెలలో జన్మించిన పిల్లలు తమ విధిని తామే నిర్మించుకుంటారు. వారి ప్రవర్తనలో కొన్నిసార్లు కఠినత్వం కనిపిస్తుంది, కానీ వారు తమ లక్ష్యం కోసం స్థిరంగా ఉంటారు.
ఈ నెలల్లో జన్మించిన పిల్లలు మనస్సులో దయగలవారు , అదృష్టవంతులు. వారు తమ జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు . తండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటారు.
ఈ నెలల్లో జన్మించిన పిల్లలు ధార్మిక స్వభావం కలిగి ఉంటారు. వారికి దేవునిపై ప్రగాఢ నమ్మకం ఉంటుంది. మంచి ఆలోచనా శక్తి కలిగిఉంటారు
ఈ రెండు నెలల్లో జన్మించిన వారు ఉద్వేగభరితమైన, దృఢనిశ్చయం కలిగిన, సహజమైన వ్యక్తులుగా ఉంటారు. వీరిలో వారికే తెలియని ప్రత్యేక ఆకర్షణ, శక్తి ఉంటుంది
ఒకే ఫలితం అందరకీ వర్తిస్తుందని విశ్వసించవద్దు