ఈ 6 ప్రదేశాల్లో కోపంగా ఉండకూడదు!

ఇది కూడా వాస్తు దోషమేనా?

Published by: RAMA

కోపగించుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది

అందుకే ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు..ఈ 6 ప్రదేశాల‌లో అస్సలు కోపం తెచ్చుకోకూడదు.

బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడూ కోపంగా ఉండకూడదు

దేవునికి ప్రార్థించేటప్పుడు కోపగించుకోకుండా ఉండాలి

భోజనం చేసేటప్పుడు కూడా కోపం తెచ్చుకూడదు

ఏదైనా పనిపై బయటకు వెళ్ళేటప్పుడు కోపం తెచ్చుకోకూడదు

ఎక్కడి నుంచైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా కోపగించుకోవడం మానుకోవాలి.

నిద్రించే ముందు కోపంగా ఉండకూడదు..ఇవన్నీ కూడా వాస్తు దోషాలే అంటారు వాస్తు శాస్త్ర నిపుణులు