అన్వేషించండి

Today Horoscope In Telugu - జులై 29 రాశి ఫలాలు: ఆ రాశి వారికి అకస్మిక ధనప్రాప్తి.. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Prediction 29th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 29th 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు  బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం

ఈ రాశి వారు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.

కర్కాటకం

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పెద్దవారి నుంచి ఆరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇచ్చిన అప్పులు సకాలంలో తిరిగి వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి.

సింహం

ఈ రాశి వారికి  ఈరోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సోదరులతో వివాదాలు  ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతాన పరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనులు చాలా నిదానంగా పూర్తవుతాయి. బంధు మిత్రులు మీ మాటలతో విబేధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు.

తుల

ఈ రాశి వారికి ఈరోజు గృహప్రవేశ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. సహోద్యోగులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు  అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. అవసరానికి ఇతరుల నుంచి సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహరాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు

ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రలతో మాట పట్టింపులు వస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యల పెరుగుతాయి. నిరుద్యోగులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.

మకరం

ఈ రాశి వారికి  ఈరోజు రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. అకస్మిక ప్రయాణ చేయాల్సి రావొచ్చు. వృత్తి, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఉన్న స్థిరాస్థి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం

ఈరాశి వారికి  ఈరోజు  వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: రోజూ ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు పాటించాల్సిన 6 ముఖ్యమైన విధులివే..ఎందుకంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Aadhi Pinisetty Nikki Galrani: వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
Embed widget