అన్వేషించండి

Today Horoscope In Telugu: జూలై 28 రాశిఫలాలు - ఈ రాశులవారు అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది

Horoscope Prediction 28th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 28th 2024

మేష రాశి

ఈ రోజు వ్యాపారంలో పెద్ద మార్పు రావొచ్చు. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. కార్యాలయంలో ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఆటలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అనవసర తగాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యసనపరులకు దూరంగా ఉండాలి. ఆర్థరైటిస్ రోగులు జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. వాహనం జాగ్రత్తగా నడపాలి. 

మిథున రాశి

ఈ రోజు వ్యాపారంలో పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు.  మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు. అవాంఛనీయ సంఘటన జరగవచ్చు. 

కర్కాటక రాశి

ఈ రాశివారికి  జీవిత భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రజలు మీ నుంచి చాలా ఆశిస్తారు. శ్రేయోభిలాషుల మద్దతు మీకుంటుంది. ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటారు.

Also Read: లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!

సింహ రాశి

ఈ రోజు మీరు ప్రారంభించిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు.  సీనియర్ అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో మీ మాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.   వినోద సంబంధిత కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది.  

కన్యా రాశి

ఈ రాశివారికి ఏకాగ్రత లోపిస్తుంది. కొత్త పనులు  ఏవీ ఇప్పుడు ప్రారంభించవద్దు. ప్రేమ సంబంధాల విషయంలో టెన్షన్ పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. 
 
తులా రాశి

కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. మోకాళ్ల నొప్పితో బాధపడతారు.  వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.  వ్యాపార ఒప్పందాలకు రోజు చాలా మంచిది. పిల్లల విజయాలతో సంతోషిస్తారు. నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. మీ ఆలోచనలలో మార్పు ఉంటుంది 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. భూ వివాదాలు తలెత్తవచ్చు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా పనిని వాయిదా వేస్తే భవిష్యత్తులో పూర్తిచేయలేరు.  సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు 

Also Read: రోజూ ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు పాటించాల్సిన 6 ముఖ్యమైన విధులివే..ఎందుకంటే!

ధనుస్సు రాశి

పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవాలి. అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. కుటుంబం, పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. షేర్ మార్కెట్‌లో గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు మంచి లాభాలను ఇస్తాయి. స్నేహితులతో సమయం గడుపుతారు 

మకర రాశి

ఈ రాశి వారు తొందరపాటు కారణంగా ఆర్థికంగా నష్టపోవచ్చు. అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టొద్దు. చేపట్టిన పనిలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇబ్బందిపడతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. 

కుంభ రాశి 

ఈ రాశి ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. విద్యార్థులు చదువుల విషయంలో చాలా స్పృహతో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. వ్యాపారంలో లాభాలుంటాయి.  ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!

మీన రాశి

ఈ రాశివారు భారీ పెట్టుబడులు పెట్టే ఆలోచన ఈ రోజు చేయవద్దు.  ఆర్థిక సంబంధిత విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తే తీవ్రంగా నష్టపోతారు.  ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Embed widget