అన్వేషించండి

Blue Topaz: సంపాదన పెరగాలి, సంబంధాలలో మెరుగుదల కావాలంటే ఈ రత్నం ధరించడం ప్రత్యామ్నాయ మార్గమా?

Gemstone: ధనం, సంబంధాలు మెరుగుపడటానికి శని దేవుడికి సంబంధించిన రత్నం ధరించమని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇది ప్రతికూలతను తగ్గిస్తుంది, సుఖం, శ్రేయస్సు, స్థిరత్వాన్ని తెస్తుందట.

Blue Topaz Benefits: తరచుగా డబ్బు సమస్యలు, కెరీర్‌లో ఆటంకాలు లేదా సంబంధాలలో ఒత్తిడి ఉంటే.. దీనికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ఓ సాధారణ పరిష్కారం ఉంది. శని దేవుడికి సంబంధించిన రత్నం బ్లూ టోపాజ్‌ను ధరించడం వల్ల ధనం, స్థిరత్వం, సంబంధాలలో మెరుగుదల  వస్తుందట.
 
వేద జ్యోతిష్య శాస్త్రంలో బ్లూ టోపాజ్‌ను బ్లూ సఫైర్ (నీలం రత్నం)కు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. ముఖ్యంగా నీలం రత్నం ధర ఎక్కువగా ఉండటం లేదా అది అందరికీ సూట్ కాకపోవడం వల్ల, బ్లూ టోపాజ్‌ ను వినియోగిస్తారు. ఇది కూడా శని గ్రహానికి సంబంధించిన ప్రభావాన్ని తగ్గిస్తుందని విశ్వాసం.  మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెంచుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు.  

ఇది నీలం రంగులో ఉండే పారదర్శకమైన సెమీ-ప్రెషియస్ స్టోన్. దీని రంగు లేత ఆకాశ నీలం నుంచి ముదురు నీలం వరకు ఉంటుంది. అందుకే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు వేద జ్యోతిష్యంలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది.

నవంబర్‌లో జన్మించిన వారికి బ్లూ టోపాజ్  జన్మ రత్నంగా పరిగణిస్తారు. దీని మెరుపు మరియు శాంతినిచ్చే శక్తి కారణంగా, దీనిని ధరించడం సానుకూలతను అనుభూతిని కలిగిస్తుంది. ఆభరణాలలో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది.

ఏ రాశుల వారికి బ్లూ టోపాజ్ శుభప్రదం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బ్లూ టోపాజ్‌ను వృషభం, తుల, మకరం , కుంభ రాశి వారు ధరించవచ్చు. మకరం , కుంభ రాశులకు శని దేవుడు అధిపతి, అయితే వృషభ రాశికి శుక్రుడు అధిపతి, ఇతను శని మిత్రుడిగా పరిగణిస్తారు

ఒకవేళ జాతకంలో శని గ్రహం శుభ స్థానంలో ఉంటే, బ్లూ టోపాజ్‌ను ధరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.  బ్లూ టోపాజ్‌తో పాటూ రూబీ, ముత్యం   పగడం ధరించకుండా ఉండాలి. వాటి ప్రభావం ఒకదానికొకటి వ్యతిరేకం.

బ్లూ టోపాజ్  లక్షణాలు జ్యోతిష్య ప్రాముఖ్యత

బ్లూ టోపాజ్ దాని మెరుపు, రంగు , దృఢత్వం కోసం ప్రసిద్ధి చెందింది. స్కేల్‌పై దీని కాఠిన్యం 8. అందుకే దీన్ని రోజూ ధరించవచ్చు.
వేద జ్యోతిష్యంలో ఇది నీలం రత్నానికి ఉత్తమమైన  చౌకైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు.

ఇది మూడు ప్రత్యేక రంగులలో లభిస్తుంది

స్కై బ్లూ, స్విస్ బ్లూ , లండన్ బ్లూ టోపాజ్. ఇది టెక్సాస్ రాష్ట్ర రత్నం కూడా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది శని గ్రహానికి సంబంధించినది.ఎల్నాటి శని నడుస్తున్న సమయంలో దీని ప్రభావం ముఖ్యంగా కనిపిస్తుంది.

ధనం , సంబంధాలలో మెరుగుదల

బ్లూ టోపాజ్‌ను హీలింగ్ స్టోన్‌గా కూడా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. నిద్ర సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ, గుండె , మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలలో కూడా ఇది ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఆర్థికంగా ఇది పురోగతి, డబ్బు , విజయాన్ని అందించడానికి సహాయపడుతుందని చెబుతారు. వ్యాపారం లేదా కెరీర్‌లో ఆటంకాలు ఉంటే, బ్లూ టోపాజ్ ధరించడం వల్ల విజయం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది అవగాహన  నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే ఇది పరిపాలనా పదవులు, న్యాయమూర్తులు లేదా పరిశోధనలకు సంబంధించిన వ్యక్తులకు ప్రత్యేకంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల సంబంధాలలో ప్రేమ, నమ్మకం మరియు విధేయత పెరుగుతుందని నమ్ముతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
అక్టోబర్ 27 రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి అదృష్టం, శుభవార్తలు
అక్టోబర్ 27 రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి అదృష్టం, శుభవార్తలు
అక్టోబర్ 27 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అదృష్టం ఎలా ఉండబోతుంది?
అక్టోబర్ 27 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అదృష్టం ఎలా ఉండబోతుంది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Embed widget