News
News
X

Horoscope Today 22nd January 2023: ఈ రాశివారు మనసు మాట వినండి, జనవరి 22 రాశిఫలాలు

Rasi Phalalu Today 22nd January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

22nd January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం. 

మేష రాశి
మేష రాశి వారు ఈ రోజంతా బిజీగా ఉంటారు. వృత్తిలో పురోభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. 

వృషభ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నపనులు పూర్తిచేస్తారు. ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు. ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి. వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. అవివాహితులు సంబంధాలకు ట్రై చేయవచ్చు.

మిథున రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీరు అన్ని విషయాలలో ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తారు.

Also Read: ఈ రాశివారికి మానసిక ఒత్తిడి, ఆ రాశివారికి ఆర్థిక సమస్యలు - జనవరి 23 నుంచి 29 వారఫలాలు

కర్కాటక రాశి 
ఈ రోజు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అధికారులు మీకు కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగించవచ్చు. నిలిచిపోయిన మీ ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి

సింహ రాశి 
అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకండి. వ్యాపారానికి ఈరోజు మంచి రోజు. ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. మిత్రుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. జీవితంలో ఏదైనా సమస్య వస్తే తప్పకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి.

కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీ వ్యక్తిగత పనులను పూర్తిచేయడానికి పెద్దల అభిప్రాయాలను అనుసరించడం మంచిది. పిల్లలకు సంబంధించి సంతోషంగా ఉంటారు.

తులా రాశి 
ఈ రోజు మీ ప్రత్యర్థులు మీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తారు. మీ విపరీత స్వభావాన్ని ఇంటివారు విమర్శిస్తారు. మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోవాలి..లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడొచ్చు.

వృశ్చిక రాశి
మీ మనసు చెప్పేది మీరు వినండి. అనుకున్నపని అనుకున్నట్టు పూర్తిచేయండి. జీవితంలో అజాగ్రత్తను తగ్గించుకోండి లేదంటే చాలా నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి..మీకే హాని జరుగుతుంది.

Also Read: ఈ వారం ఈ నాలుగు రాశులవారి జీవితం ఆనందమయం,జనవరి 23 నుంచి 29 రాశిఫలాలు

ధనస్సు రాశి
ఈ రోజు రోజు మీకు బాగానే ఉంటుంది. ఆర్థిక పురోగతి కచ్చితంగా ఉంటుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తయ్యాక సంతోషపడతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటికి బంధువులు  ఆకస్మికంగా వస్తారు

మకర రాశి
ఈ రోజు వ్యాపారులు కొత్త ఆర్డర్స్ పొందుతారు.  పాత స్నేహితులను కలుస్తారు. మీరు మీ మాటల్లో మాధుర్యం చెడకుండా చూసుకునే కుటుంబ బంధాలు మరింత బలంగా మారుతాయి. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. 

కుంభ రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలోని సహోద్యోగులు మీ కంపెనీని ఎంజాయ్ చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. 

మీన రాశి
మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనావేసుకున్న తర్వాత భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించండి. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వివాహ నిర్ణయాన్ని ఆలస్యం చేయవద్దు.

Published at : 22 Jan 2023 06:02 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today bhogi Horoscope Today

సంబంధిత కథనాలు

Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!

Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!

Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!

Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!

Love Horoscope Today 04th February 2023: ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు

Love Horoscope Today 04th February 2023: ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు

Horoscope Today 04th February 2023:ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

Horoscope Today 04th February 2023:ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

టాప్ స్టోరీస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!