అన్వేషించండి

జూలై 23 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఆదివారం అద్భుతంగా ఉంటుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 23 ఆదివారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 23, 2023

మేష రాశి

మేష రాశివారు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు కష్టపడితేనే ఫలితం దక్కించుకోగలరు. పాత నష్టాలు భర్తీ చేసుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు.

వృషభ రాశి

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపారంలో కొంత నగతు సమస్య ఉండవచ్చు.  నూతన పెట్టుబడులు పెట్టొద్దు. పిల్లల చదువు, ప్రవర్తనపై కొంత నిఘా పెట్టడం మంచిది. 

మిథున రాశి

ఈ రోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో మంచి సంబంధాలుంటాయి. మీ కష్టానికి క్రెడిట్ మరొకరు తీసుకునే అవకాశం ఉంది..అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం.

Also Read: కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారు ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విదేశాల నుంచి ఆదాయ అవకాశం పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఏపని ప్రారంభించినా దానిని అసంపూర్తిగా ఉంచేయవద్దు. 

సింహ రాశి

మీ సన్నిహితులతో మర్యాదగా ప్రవర్తించండి.  ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ సంబంధాలు అపరిమితంగా ఉండకూడదని గుర్తుంచుకోండి. పాత ఆస్తుల విక్రయం వల్ల లాభం ఉంటుంది. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తులు జోక్యాన్ని సంహించవద్దు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

కన్యా రాశి

మీ జీవనశైలిని క్రమబద్ధంగా ఉంచండి. చాలా కాలం తర్వాత మీరు సంతోషంగా  ఉంటారు. కళ మరియు సాహిత్యం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఇల్లు మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి

తులా రాశి

ఈ రాశివారికి సన్నిహితులతో టెన్షన్ ఏర్పడవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఓపిక పట్టండి. కుటుంబంతో గరిష్ట సమయం గడపడం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి. కొత్త ప్రాజెక్టుల విషయంలో తొందరపడకండి.

Also Read : రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం

వృశ్చిక రాశి

ఈ రాశివారు ప్రవర్తనలో సానుకూల మార్పు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం పెద్ద లాభాలను కలిగిస్తుంది. కార్యాలయంలో ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. తల్లిదండ్రుల ఆదేశాలను అనుసరించే వారు విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి

ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. కెరీర్లో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనలకు సంబంధించిన పనుల్లో మీరు ప్రయోజనం పొందుతారు. ఇంట్లో ఆనందం ఉంటుంది.

మకర రాశి

ఈ రాశివారు ఇంటిపెద్దల సలహాలు పాటించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఒకేసారి చాలా పనులు మీదేసుకోవద్దు. ఏ పనినీ పూర్తి చేయలేక ఇబ్బందిపడతారు. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

కుంభ రాశి

ఈ రాశివారికి పని ఒత్తిడి ఉంటుంది. ఇంటికి ఆకస్మికంగా అతిథి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపార కార్యకలాపాలలో సమస్యలు ఉంటాయి. మీ వర్కింగ్ స్టైల్‌లో పెద్దగా మార్పులు చేయకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

మీన రాశి

ఈ రాశివ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. స్నేహితులను కలుస్తారు. పాత వివాదాలు పరిష్కరించుకునేందుకు ఈ రోజు మంచి రోజు.  వైవాహిక బంధం బావుంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather News: తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul About Security For Strong Rooms | స్ట్రాంగ్ రూమ్‌లకు సెక్యూరిటీ లేదంటున్న పాల్ | ABP DesamPulivarthi Nani Pressmeet About Attack on Him | పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు | ABP DesamTollywood Celebs in Bangalore Party | టాలీవుడ్ సెలబ్రిటీలు బెంగళూరు పార్టీలో ఉన్నారా? | ABP DesamKarate Kalyani About Hema Drugs Case | హేమ డ్రగ్స్ కేసుపై మాట్లాడిన కరాటే కళ్యాణి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather News: తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
Raghurama: జగన్, కేఏ పాల్ పిచ్చాస్పత్రిలో ప్రమాణం ఆరోజే, జూన్ 4న ఆపార్టీకి పెద్దకర్మ - రఘురామ సెటైర్లు
జగన్, కేఏ పాల్ పిచ్చాస్పత్రిలో ప్రమాణం ఆరోజే, జూన్ 4న ఆపార్టీకి పెద్దకర్మ - రఘురామ సెటైర్లు
Pinnelli video :  ఇంతకీ పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది ? - తేల్చాలంటున్న వైసీపీ
ఇంతకీ పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది ? - తేల్చాలంటున్న వైసీపీ
Drug Test Purpose : డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్​కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట
డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్​కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట
Telangan News : జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు  - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget