అన్వేషించండి

ఆగష్టు 2 రాశిఫలాలు, ఈ రాశులవారి వైవాహిక జీవితం బావుంటుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 August 2nd 

మేష రాశి
ఈ రోజు చాలా సమయం ఆత్మపరిశీలనలో గడుపుతారు. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారంలో కొంత లోటు ఉంటుంది. వివాహ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు సహోద్యోగుల నుంచి సహాయం పొందవచ్చు. 

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు. పనిపై పూర్తిస్తాయిలో శ్రద్ద పెట్టలేరు.  భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచి సమయం. అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయకండి. 

మిథున రాశి
ఈ రాశివారు ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. పనిచేసే ఓపిక లేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు. మీ మాటతీరుని మార్చుకోవాలి. పనికిరాని కొన్ని కార్యకలాపాలపై శ్రద్ధ చూపిస్తారు. పిల్లల విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించండి 

Also Read: ఇలాంటి వారితో కలిసి భోజనం చేస్తున్నారా? పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త!

కర్కాటక రాశి
పాత అప్పులు తీర్చడానికి ఈ రోజు చాలా మంచిది. ఇంటిలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలను తప్పకుండా తీసుకోవాలి. చిల్లర వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. మీ ఉత్పత్తుల నాణ్యతపై శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాలలో తీవ్రత పెరుగుతుంది.

సింహ రాశి
ఈ రాశి వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాల్లో రాణిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు జాగ్రత్తగా ప్రకటనలు చేయాలి. సమాజంలో మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఉద్యోగులు సీనియర్ అధికారులతో వాదించకండి.

కన్యా రాశి 
వ్యాపార భాగస్వామ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు జాగ్రత్తగా ప్రకటనలు చేయాలి. సమాజంలో మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఎలక్ట్రికల్ పరికరాలలో లోపాలు సంభవించవచ్చు. సీనియర్ అధికారులతో వాదించకండి.

తులా రాశి
నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. తెలియని వ్యక్తులతో ప్రయాణం చేయవద్దు. మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం ప్లాన్ చేస్తారు. అడగకుండా ఎవరికీ సలహాలివ్వకండి. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. 

వృశ్చిక రాశి 
ఈ రాశివారు కష్టంగా భావించిన పనిని కూడా తేలికగా చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. జ్ఞానుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందవచ్చు.

Also Read: అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా, ఆరోగ్యానికి తిథులకు సంబంధం ఏంటి!

ధనుస్సు రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఒత్తిడి మిమ్మల్ని శాసిస్తుంది. ఎవ్వరికీ అప్పు ఇవ్వొచ్చు, తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలలో అజాగ్రత్త వద్దు 

మకర రాశి 
సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి
ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. స్నేహితులను గుడ్డిగా నమ్మవద్దు. మీ ఫోన్ పాడై ఉండవచ్చు. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. మానసిక రుగ్మతల వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం.

మీన రాశి
భాగస్వామ్య వ్యాపారంలో విశేష పురోగతికి అవకాశం ఉంది. ప్రేమ ప్రతిపాదనలు అందుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీరు కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. ఇప్పుడు పెట్టే నూతన పెట్టుబడులు రానున్న రోజుల్లో లాభాలనిస్తాయి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget