ప్రేమ గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ప్రేమతో మనం ఏదైనా సాధించగలం ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే శక్తి ప్రేమకు ఉంది అంతర్గత శాంతిని స్వీయ-అవగాహన ద్వారా మాత్రమే పొందవచ్చు మిమ్మల్ని మీరు ప్రేమిస్తేనే ఇతరులను కూడా ప్రేమించగలరు ఏదైనా చేయాలనుకుంటే ప్రేమ, కరుణ, వినయం, భక్తితో చేయాలి ప్రతికూల భావోద్వేగాల నుంచి బయటికి రాకపోతే విజయం సాధించలేము మనతో ప్రేమలో ఉన్న వ్యక్తిచేసే తప్పొప్పులను అంగీకరించాలి