తీర్థం, క్షేత్రం మధ్య వ్యత్యాసం ఏంటి!



నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు



నది, సముద్రం లేకుండా కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు



గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం తీర్థాలు



గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తీర్థాలు



కొండలపై ఉన్నవాటిని గిరి క్షేత్రాలు అంటారు



నేలపై ఉన్నవాటిని స్థల క్షేత్రాలనీ పిలుస్తారు



తిరుమల, యాదగిరిగుట్ట గిరి క్షేత్రాలు



కొన్ని ఆలయాలు నదీతీరంలో కొండలపై ఉంటాయి. వాటిని కూడా క్షేత్రాలుగానే వ్యవహరించాలి



తీర్థం, క్షేత్రం ఏదైనా భగవత్‌ శక్తి కేంద్రాలే!
Images Credit: Pinterest