చాణక్య నీతి: వీళ్ళకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు



యస్మిన్ రూప్టే భయచం నాస్తి తుష్టే వైవ ధనాగమః
నిగ్రయోఅనుగ్రహో నాస్తి న రూష్టః కిం కరిష్యతి



ఇలాంటి వారికి భయపడాల్సిన అవసరం లేదని ఈ శ్లోకం ద్వారా వివరించాడు ఆచార్య చాణక్యుడు



ఎవరి కోపం భయానికి కారణం కాదో వాళ్లకి భయపడాల్సిన అవసరం లేదు



ఎవరు ప్రసన్నుడు అవకపోయినా ధనం లభిస్తుందో వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు



దండించే సమర్థత లేనివారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు



పెద్ద పదవిలో ఉండనివారికి భయపడడం వల్ల ఒరిగేదేమీ ఉండదు



ధనవంతుడు కానివాడికి ప్రశన్నుడిని అనిపించుకున్నా ప్రయోజనం లేదు



ఇలాంటి వ్యక్తుల కోపం ఎవ్వర్నీ ఏమీ చేయలేవు, వారి సంతోషం కూడా ఎవ్వరికీ పట్టదు



అందుకే మీరు భయపడినా, వినయం ప్రదర్శించినా ఎదుటివారికి ఓ హోదా ఉండాలని సూచిస్తున్నాడు చాణక్యుడు



Images Credit: Pinterest