చాణక్య నీతి: పురుషుడికి ఇంతకన్నా పెద్ద కష్టం ఉండదు



వృద్ధకాలే మృతా భార్యా బన్ధుహస్తగతం ధనమ్
భోజనం చ పరాధీనం తిమ్ర పుంసాం విడమ్బనా



ఓ పురుషుడికి జీవితంలో వచ్చే అతి పెద్ద కష్టాలు ఇవే అంటూ చాణక్యుడు ఓ శ్లోకంలో వివరించాడు



ముసలికాలంలో భార్య చనిపోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు



మలిసంధ్యలోనే పురుషుడికి సరైన తోడు అవసరం



ధనం సోదరక్రాంతం అయినప్పుడు నిశ్చేష్టుడైపోతాడు



ఇలాంటి కష్టాలు అయినా ఎలాగో భరించవచ్చు కానీ...



భోజనం కోసం పరుల వశం అవడం కన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు



భోజనం కోసం చేయి చాచడం, వేరేవారి ముఖం చూడాల్సి రావడంకన్నా జీవతంలో వచ్చే అవరోధం ఏముంటుంది



ఇవన్నీ పురుషుడికి కొండవిరిగి తలమీదపడినట్టే అనుకోవాలంటాడు చాణక్యుడు



Images Credit: Pinterest