చాణక్య నీతి: వీళ్లని విడిచిపెట్టేయడమే మంచిది!



త్యజేద్ధర్మం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్
త్యజేత్క్రోధముఖీ భార్యానీః స్నేహానబాస్థవాంత్యజేత్



త్యజించవలసిన ధర్మాల గురించి చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించాడు



దయాగుణం లేని ధర్మం ఏదైనా ఉంటే దాన్ని వదిలేయడమే మంచిదని చాణక్యుడు బోధించాడు



విద్యాహీనుడైన గురువుని విడిచిపెట్టాలి



కోపిష్టి, గయ్యాళి అయిన భార్యని వదిలేయాలి



అన్నదమ్ములు, బంధువులలో ప్రేమ కరువైతే వారికి దూరంగా ఉండడమే మంచిది



సమయానికి ఆదుకోని స్నేహితుడిని విడిచిపెట్టేయడమే ఉత్తమం



అధిక కోపాన్ని ప్రదర్శించే ఏ బంధాన్ని అయినా త్యజించాలి



Images Credit: Pinterest