నాగ్నిస్తృప్యతి కాష్ఠానం నాపగానం మహోదధిః నాంతకః సర్వభూతానాం న పుంసాం వామలోచనా
అగ్ని ఎంత భక్షించినా ఇంకా మిగిలే ఉంటుంది
పూర్తిగా అగ్నిని భక్షించడం ఎవ్వరి వశం కాదు
ఎన్ని వర్షాలొచ్చినా, తుఫాన్లు వచ్చినా సముద్రంలో పెద్దగా మారదు
యముడు ఎంతమంది ప్రాణాలు తీసుకెళ్లినా ఇంకా ప్రాణులు మిగిలే ఉంటారు
అలాగే స్త్రీ కామాన్ని పురుషుడు ఎంత తీర్చినా ఇంకా ఆమెలో కామ కోర్కె మిగిలే ఉంటుంది
అంటే స్త్రీ కోర్కెను ఏ పురుషుడు కూడా సంపూర్ణంగా తీర్చలేడని అర్థం
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.