చాణక్య నీతి: మరో గత్యంతరం లేకపోతే తప్పేముంది!



ఆశవతస్తుభవేత్పాధుబ్రహ్మచారీ చ నిర్థనః
వ్యాధిష్టో దేవభక్తశ్చ వృద్ధా నారీ పతివ్రతా



కొన్ని కావాలని జరగవు గత్యంతరం లేక అలా జరిగిపోతాయంతే అని చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించాడు



లోకంలో ఎక్కువమంది బలహీనులు సాధువులుగా మారుతారు



బీదవాడు గతిలేక బ్రహ్మచారిగా మిగిలిపోతాడు



రోగిష్టి భగవంతుడి స్మరణలో ఉండిపోతాడు



పెళ్లి కాని స్త్రీ ముసలైపోతే పతివ్రత అయిపోతుంది.. వృద్ధనారీ పతివ్రత అని అందుకే అంటారు



అంటే చాలామంది గత్యంతరం లేక, అవకాశాలు రాక అలా ఉండిపోతారన్నది చాణక్యుడి భావన



Images Credit: Pinterest