చాణక్య నీతి: అందం అంటే ఇది!



దావేన పాణినం తు కంకణేన స్నానేన శుద్ధినం తు చన్దనేన
మానేన తృప్తినం తు భోజనేన జ్నానేన ముక్తివం తు మండవేన



సౌందర్యం గురించి ఈ శ్లోకంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు



కంకణం కట్టుకుంటే వచ్చే అందం కన్నా దానమిచ్చే చేయి ఎంతో అందమైనది



















గంధం పూసుకుంటే కాదు స్నానం చేస్తే శరీరం పరిశుద్ధమవుతుంది



తృప్తి అన్నది మనసుకి సంబందించినది కానీ భోజనంతో వచ్చేది కాదు



శృంగారం వల్ల కన్నా జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది



అలాగే సజ్జనులు సన్మానం ద్వారా సంతుష్టులు అవుతారు భోజనంతో కాదు



ఆత్మజ్ఞానంతో మోక్షం వస్తుంది కానీ హంగులతో తెచ్చిపెట్టుకునే శృంగారంతో కాదు



Images Credit: Pinterest