Image Source: Pexels

ఇది వరకు రోజుల్లో స్త్రీలంతా చక్కగా తలదువ్వుకొని జడ వేసుకుని పువ్వులు పెట్టుకొనేవారు.

Image Source: Pexels

ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరు పొడవైన జుట్ట పెంచుకోవడం లేదు.

Image Source: Pexels

పొడవైన జుట్టు ఉన్నా జడ వేసుకోవడం లేదు. అంతా జుట్టు విరబోసుకునే ఉంటున్నారు.

Image Source: Pexels

వాస్తవానికి జుట్టు విరబోసుకుని తిరిగే మహిళలకు దేవాలయంలోకి ప్రవేశం లేదు.

Image Source: Pexels

అయితే, జుట్టు విరబోసుకుని తిరిగితే దెయ్యాలు పట్టుకుంటాయనే నమ్మకం ఉంది.

Image Source: Pexels

జుట్టెప్పుడూ విరబోసి ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. కనీసం చివరలైనా ముడేసి ఉంచాలట

Image Source: Pexels

విరబోసిన జుట్టు జ్యేష్ఠా దేవికి ప్రతీక. కనుక ఇంటికి మంచిది కాదు.

Image Source: representational image:Pexels

వదులుగా ఉండే జుట్టు కొనలు నెగెటివ్ ఎనర్జీని త్వరగా గ్రహిస్తాయి.

Image Source: Pexels

అందుకే జుట్టు విరబోసుకుంటే దెయ్యాలు పడతాయని అంటుంటారు.