అన్వేషించండి

Horoscope Today 19th October 2022: ఈ రాశివారు అధిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతారు, అక్టోబరు 19 రాశిఫలాలు

Horoscope Today 19th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 19th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మేషరాశివారు అదృష్టంపై ఆధారపడొద్దు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరుల కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తారు. వివాదాలు, విభేదాల్లో మీరు చేసిన తప్పేంటో తెలుసుకోకుండా ఇతరులపై అభిప్రాయాన్ని రుద్దొద్దు.

వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. కుటుంబ మద్దతు లభిస్తుంది. శుభవార్త వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. 

మిథున రాశి 
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  వాహనం, మెషినరీ ఉపయోగించేటప్పుడు జాగ్ర్తత.  ఈ రోజు మీరు మానసిక ప్రశాంతత కోసం కొన్ని దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి

Also Read: దీపావళికి లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు

కర్కాటక రాశి
అధిక ఒత్తిడి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఇతరుల సలహాలను పాటించి పెట్టుబడి పెడితే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. 

సింహ రాశి 
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.  కొన్ని పనులపై ఆసక్తి లేకపోవడం వల్ల పెండింగ్ పనులు పెరుగుతాయి. మీ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి 

కన్యా రాశి 
ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధపెడతాయి..అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే రంగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ప్రణాళిక అమలు చేస్తారు. కొత్తగా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. చేసే పనిలో సక్సెస్ అవుతారు

తులారాశి
అధిక ఒత్తిడికి గురైనప్పుడు పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. ఇంటి సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

Also Read: దీపావళికి ఈ చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు శక్తివంతంగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు త్వరలోనే పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. ఈ రాశి విద్యార్థులు సీనియర్ల మద్దతును పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి 
ఈ రోజు మీరు భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు.  విజయానికి కొత్త మార్గాలను కనుగొంటారు...దీనిని అనుసరించడం ద్వారా కొత్త ఆనందాన్ని పొందుతారు. ప్రేమలో పడతారు కానీ ఈ కారణంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు.

మకర రాశి
చాలా భావోద్వేగాలు మిమ్మల్ని చుట్టుమడతాయి. ఒత్తిడి పెరుగుతుంది కానీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు... ఎందుకంటే మీ ఆనందం మీ నిరాశల కంటే ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు చేతికందుతుంది. మీ ఖర్చులు, బిల్లుల చెల్లింపులు సమతుల్యంగా ఉంటాయి

కుంభ రాశి
ఈ రోజు సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహకారం అందుతుంది. కార్యాలయంలో శుభవార్త వింటారు. జీవిత భాగస్వామికి వ్యాపార విషయాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం గురించి ఆలోచించవచ్చు.

మీన రాశి
ఈ రోజు మీరు డబ్బు పరంగా అదృష్టవంతులు అవుతారు. వైవాహిక జీవితంలో ఒక కొత్త మలుపు ఉంటుంది. ఈ రోజు ప్రారంభించిన  ఏపనీ పూర్తికాదు... అసంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు మానసిక సంతృప్తిని ఇస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desamదోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Embed widget