అన్వేషించండి

Horoscope Prediction in Telugu 09 july 2024 : ఈ రాశులవారు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఈ రోజు శుభ ఫలితాలు పొందుతారు - జూలై 09 ,2024 రాశిఫలాలు!

Horoscope Prediction 9th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూలై 09 రాశిఫలాలు

మేష రాశి 

ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. కుటుంబ సమస్యల గురించి చర్చిస్తారు. అనుకోని అతిథులను కలుస్తారు.  

వృషభ రాశి

నూతన వ్యక్తులను కలుస్తారు.స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. సీనియర్ల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  కార్యాలయంలో మీపై ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలలో  ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.

మిథున రాశి

ఈ రోజు చేపట్టే పనుల్లో కొన్ని సమస్యలుంటాయి. అనారోగ్యం పాలవుతారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. స్నేహితుల సలహాలు విని వ్యాపారంలో పెట్టుబడులు పెడితే దానివల్ల  నష్టపోతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.  

Also Read: పూరీ జగన్నాథుడి రథయాత్రేకాదు..ప్రసాదమూ ప్రత్యేకమే - శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో వంటలు!

కర్కాటక రాశి

ఈ రోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు.  ఖర్చు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థుల్లో ఒకరు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగులు తమ బాధ్యతలపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

సింహ రాశి

నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. అవివాహితుల వివాహ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ గౌరవం పెరుగుతుంది

కన్యా రాశి

కొత్తగా ప్రారంభించే పనివల్ల లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. సామాజిక రంగాల్లో పనిచేసేవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అప్పులు తీసుకున్నవారు  తిరిగి చెల్లించగలుగుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!

తులా రాశి 

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. కొన్ని పనులకు సంబంధించి కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. మీరు పాత పరిచయస్తులను కలుసుకోవచ్చు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థుల దృష్టి చదువుపైనుంచి ఇతరవిషయాలవైపు మళ్లుతుంది. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు తొలగిపోతాయి. పెళ్లికానివారి జీవితంలోకి కొత్త అతిథి రావొచ్చు. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనస్సు రాశి

ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పెండింగ్ లో ఉంటాయి.  నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. స్థిరాస్తి వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా ప్రారంభించే పని నుంచి లాభపడతారు. సీజనల్ వ్యాధుల ప్రభావం మీపై ఉంటుంది.  ఎవరితోనూ వాగ్వాదానికి దిగకూడదు. 

మకర రాశి

పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు ఆకస్మిక లాభాలొస్తాయి. ఏదో విషయంలో ఒత్తిడికి గురవుతారు.  పనిని వాయిదా వేయకుండా ఉండాలి లేకుంటే మీరు దానిలో సమస్యలను ఎదుర్కోవచ్చు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

కుంభ రాశి

మీ  వ్యక్తిగత విషయాలను  బయటపెట్టవద్దు. అతిథులను కలుస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వగలుగుతారు. ప్రేమికులు సంతోషకరమైన రోజును గడుపుతారు. సామాజిక రంగాలలో పని చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. తెలియని వ్యక్తితో లావాదేవీలు జరపకుండా ఉండాలి. వ్యాపారంలో మీ విశ్వసనీయత ప్రతిచోటా వ్యాపిస్తుంది . ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. 

మీన రాశి

మీరు అనుకున్న పనులన్నీ ఈ రోజు పూర్తిచేసేస్తారు. ఇంటా బయటా  గౌరవం పెరుగుతుంది. వృత్తి , వ్యాపారం, ఉద్యోగాల్లో ఉండేవారు శుభఫలితాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మరోసారి ఆలోచించడం మంచిది. కుటుంబం నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. 

Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Rajamouli: రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP DesamMS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Rajamouli: రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
Software Jobs: ఫ్రెషర్లకు పండగే.. 42 వేల సాఫ్ట్‌వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం, పెండింగ్‌లో వేతనాల పెంపు
ఫ్రెషర్లకు పండగే.. 42 వేల సాఫ్ట్‌వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం, పెండింగ్‌లో వేతనాల పెంపు
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
Wine Shops In Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో 24 గంటలపాటు వైన్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో 24 గంటలపాటు వైన్ షాపులు బంద్
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Embed widget