చాణక్య నీతి: కార్యాలయంలో పనికి విఘాతం కలిగించేవారిని క్షమించకూడదు!

నాయకుడు/ బాస్ గోడలా ఉద్యోగులకు రక్షణగా వ్యవహరించాలి

బయటివారి దాడిచేయాలని ప్రయత్నించినప్పుడు ముందుండి ఎదుర్కోవాలి

ఉద్యోగి తనను తాను రక్షించుకోవడం ఎలాగో అర్థంకాని స్థితిలో ఉన్నప్పుడు నాయకుడే ఆశాకిరణం

ఉద్యోగులు పనికి ఆటంకం కలిగించే శక్తులను అస్సలు క్షమించకూడదు

పనికి విఘాతం కలిగించేవారిని శిక్షించడంలో అస్సలు ఉపేక్షించకూడదు

పనివాతావరణాన్ని కలుషితం చేసేవారిని అలాగే వదిలేస్తే ఉద్యోగులలో నమ్మకం సడలిపోతుంది

నిష్కర్షగా చర్యలు తీసుకున్నప్పుడే ఆ నాయకుడు/బాస్ పై నమ్మకం ఏర్పడుతుంది

రాథాకృష్ణన్ పిళ్లై రచించిన కార్పొరేట్ చాణక్య పుస్తకంలో పేర్కొన్న వివరాలివి
all Images Credit: playground.com

Image Credit: playground.com