బోనాలు 2024 : గోల్గొండ, సికింద్రాబాద్, పాతబస్తీలో బోనాల డేట్స్ ఇవే!

ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజు బోనాలు ప్రారంభమవుతాయి

గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు మొదలవుతాయి

జూలై 6 ఆషాడం మాసం ప్రారంభంకాగా..జూలై 7 ఆదివారం భాగ్యనగరంలో బోనాలు మొదలు

జూలై 7 - గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ఆరంభం

జూలై 21 - సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు

జూలై 22 - రంగం , భవిష్యవాణి

జూలై 28 - పాతబస్తీ (లాల్ దర్వాజ) బోనాలు

జూలై 29 - ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు

ఆగష్టు 04 ఆదివారంతో ఆషాడమాసం ముగింపు
All Images Credit: Pinterest