ABP Desam

పాతాళలోకానికి దారి ఇదే..

ABP Desam

పాత సినిమాల్లో పాతాళలోకం గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది

ABP Desam

అనుకోకుండా ఓ ప్రదేశంలో అడుగుపెడితే పాతాళ లోకంలోకి పడిపోవడం చూస్తుంటాం

రామాయణంలో సగరపుత్రుల కథలో కూడా వారు పాతాళానికి వెళ్లారని ఉంది

నిజంగానే పాతాళానికి దారి ఉందా..ఇది నిజమేనా అంటే..నిజమే..

ఓ లోకం నుంచి మరో లోకం లోకి వెళ్లేందుకు మార్గం ఉంది..

పాతాళానికి వెళ్లేందుకు కూడా ద్వారం ఉంది..అది వారణాసిలో మాత్రమే ఉందంటారు

భూమి కింద భాగంలో ఉండే పాతాళంలో రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని చెబుతారు

పాతాళంలో సూర్యరశ్మి ఉండదు...అక్కడున్న ఆభరణాల వెలుగులే సహజకాంతిని వెదజల్లుతాయి

Image Credit: playground.com