ABP Desam

భగవద్గీత: మీ నిర్ణయాలే మీ జీవితం!

ABP Desam

జీవితంలో ప్రతిక్షణం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది

ABP Desam

ప్రతి అడుగులోనూ రెండో అడుగుకి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి

ఏ నిర్ణయం అయినా తన ప్రభావాన్ని మాత్రమే వదలివెళుతుంది

ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్ లో సుఖానికో దుఃఖానికో కారణం అవుతుంది

కేవలం తనకే కాదు తనతో పాటూ కుటుంబానికి రానున్న తరాలకు కూడా కారణం అవుతుంది

అందుకే నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు తగదు

ఆలోచించి అడుగుముందుకు వేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు మాత్రమే సాధించగలరు

Image Credit: playground.com