శ్రీకృష్ణ: పదే పదే సహాయం తీసుకోవడం సరైనదేనా?

సహాయం తీసుకోవడంలో తప్పేముంది..తీసుకుంటే ఏమవుతుంది?

మనిషి అన్నాక మనిషికి సహాయ పడకూడదా అనే సందేహం రావొచ్చు...

ఇది నిజమే అనిపించినా..పదే పదే సహాయం తీసుకోవడం సరికాదంటాడు శ్రీ కృష్ణుడు

మళ్లీ మళ్లీ సహాయం తీసుకుంటే మీరు మీరు బలహీనులు అయిపోతారు

మీకు మీరు మార్గం వెతుక్కోవడానికి బదులు ఇతరులపై ఆధారపడడం అలవాటైపోతుంది

సహాయంతో పాటూ ఉపకార భారం తప్పదు

సహాయం తీసుకునేవారి దగ్గర తలవంచుకుని ఉండాల్సి వస్తుంది

కష్టాల్లో కూడా బాగా ఆలోచించి మాత్రమే సహాయం తీసుకోవాలి

కష్టాలు కొన్నిరోజులకు తీరిపోతాయి కానీ..ఉపకార రుణభారం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది
Image Credit: playground.com