ABP Desam

కల్కి అవతరించాడనేందుకు గుర్తులు ఇవే!

ABP Desam

కల్కి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు భూమ్మీద ఉద్భవిస్తాడు

ABP Desam

కలియుగం చిట్టచివర్లో కృతయుగానికి ప్రారంభం మధ్యలో వచ్చే అవతారం ఇది

ఆ సమయంలో పాపులంతా ఒళ్లంతా పుళ్లుతో కుళ్లిపోయి పురుగుల్లా నేలరాలుతారు

పరమ పుణ్యాత్ములు మాత్రమే శరీరాలతో ఉంటారు

కల్కి..తెల్లటిగుర్రం ఎక్కి, కాషాయజెండా చేతపట్టుకుని ధర్మసంస్థాపనకు బయలుదేరుతాడు

అధికారానికి తగిన అర్హతలేకపోయినా సింహాసనంపై కూర్చుని పరిపాలన చేసే ప్రభులను అంతం చేస్తాడు

కలియుగాంతంలో జలప్రళయం వచ్చి భూమండాలన్ని కప్పేస్తుంది...

ఆ తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది....కల్కి అవతారం చాలిస్తాడు

Image Credit: playground.com