ABP Desam

చాణక్య నీతి: మీకేం కావాలో క్లారిటీ ఉందా!

ABP Desam

సముద్రం అందరకీ ఒకటే..

ABP Desam

ఈత వచ్చినవాడికి ఆ సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి

వల వేయడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి

ఒడ్డున నిల్చుని చూసిన వాళ్ల కాళ్లు మాత్రమే తడుస్తాయి

జీవితం కూడా సముద్రం లాంటిదే..

అందరికీ ఒకటే జీవితం..కానీ మీ ప్రవర్తన, ప్రయత్నం మీ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది

అందుకే ఫలితంపై కాదు..ముందు మీ ప్రయత్నంపై దృష్టి సారించాలి

Image Credit: playground.com