ABP Desam

దేవుడు మనిషి రూపంలో ఎందుకు వస్తాడు!

ABP Desam

తానే భగవంతుడిని అని చెప్పిన శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు

ABP Desam

లోకంలో పాపం పుణ్యం సమతూకంలో నడుస్తుంటాయి

పాపం ఎప్పుడైతే పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది

అలాంటి సమయంలో మీరు నన్ను రమ్మని పిలుస్తారు

నేను మీలోనే కొలువై ఉంటాను..మీలో కొలువై ఉన్న పరమాత్ముడిని పిలుస్తారు

మీలోనే సర్వశక్తులు దాగి ఉన్నాయని మీకు నిజం చెప్పేందుకు రావాల్సి ఉంటుంది

మీకోసం వచ్చిన నన్ను గౌరవిస్తారు ,పూజిస్తారు..ప్రతి కోరిక నా ముందు ఉంచుతారు

మీ భక్తితో నాకు సమస్య లేదు...మీ భావనతోనే సమస్య

మిమ్మల్ని బలహీనపరిచే భావనతోనే సమస్య..అందుకే బలహీనులు కావొద్దు...

Image Credit: playground.com