హిట్లర్ లాంటోడు కల్కి పుట్టే చోటు కోసం వెతికాడా?

శంబలలో విష్ణుయుశుడు-సుమతి దంపతుల ఇంట కల్కి జననం

హిమాలయాల్లో ఉన్న ఈ నగరం ప్రస్తుతానికి మాయానగరమే..కల్కి జననం తర్వాత వెలుగులోకి వస్తుంది

శంబల నగరంపై ఇప్పటికే చాలామంది పరిశోధనలు చేశారు.. వారిలో నికోలస్ రోరిచ్ ఒకరు

నికోలస్ రోయిచ్.. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్, తత్వవేత్త

రోరిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై హిట్లర్ కి ఆసక్తిపెరిగింది

శంబలలో ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకునేందుకు తన గూఢచారులను పంపించాడు

గూఢచారుల ద్వారా వివరాలు తెలుసుకుని తనుకూడా శంబల వెళ్లాలి అనుకున్నాడు

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని పంపించినా హిట్లర్ ఆశ నెరవేరలేదు

పరిపూర్ణమైన మనసు, యోగశక్తి, దైవబలం ఉన్నవారు మాత్రమే శంబలను చూడగలరు

Image Credit: playground.com

Thanks for Reading. UP NEXT

కర్మ రిటర్న్స్ అంటే ఇదే - శ్రీ కృష్ణుడు క్లారిటీ ఇచ్చేశాడు!

View next story