నలుగురు ఏమనుకుంటారో.. ఎవరా నలుగురు?
శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు!

కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు..అప్పుడు కొత్తగా ఏదైనా చేయాలన్నా చేయలేని పరిస్థితి....

సంప్రదాయాలను అతిక్రమించి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నలుగురూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు

నలుగురూ అపార్థం చేసుకుంటారేమో అనుకుంటారు...ఇంతకీ ఎవరా నలుగురు?

మీరు జన్మించినప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారు?

మీరు కఠిన సమస్యలో చిక్కుకున్నప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు?

ఈ నలుగురు మీకేైనా చేశారా లేదంటే మీ సమస్యలను మీరే పరిష్కరించుకున్నారా?

ఆ నలుగురి గురించి ఆలోచించడం మానేసినప్పుడు ఉన్నతంగా ఎదుగుతారు

పరిస్థితి ఎదురుతిరిగితే పోరాడండి..నలుగురి గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు

మీరు చేసే పనులవల్ల ఎవరిమనసైనా గాయపడిందేమో ఆలోచించండి కానీ ఆ నలుగురి గురించి కాదు..
Image Credit: playground.com