గొప్పవాళ్లు అంటే ఎవరు - శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు! మనుషులు ఎప్పుడూ గొప్పవాళ్లు అయ్యేందుకు ప్రయత్నిస్తారు అందుకోసమే ప్రయత్నాలు చేస్తుంటారు..కలలు కంటారు ఎవరైనా కానీ...ఎప్పుడు గొప్పవాళ్లు అవుతారు? ఐశ్వర్యం ఉన్నప్పుడా? గౌరవం దక్కినప్పుడా? అందంగా ఉన్నప్పుడా? అంటే ఇవేమీ కాదు.. కష్టంలో ఉండేవారి వెంట నిలిచేవారు మాత్రమే గొప్పవాళ్లు అవుతారు అందువల్లే హనుమంతుడు రాముడికి అంత గొప్పవాడయ్యాడు బలరాముడు తనకు అంత గొప్పవాడయ్యాడని కృష్ణుడు చెప్పాడు మీరు కూడా గొప్పవాళ్లు కావాలి అనుకుంటే కష్టాల్లో ఉండేవారికి తోడుగా నిలవాలి Image Credit: playground.com