కాశీలో సందర్శించాల్సిన టాప్ 10 ఘాట్లు ఇవే!

దశాశ్వమేధ ఘాట్ - బ్రహ్మ 10 సార్లు అశ్వమేధ యాగం చేసిన ఈ ఘాట్ లో నిత్యం గంగాహారతి ఇస్తారు

ప్రయాగ్ ఘాట్ - భూగర్భంలో గంగ, యమున, సరస్వతి కలుసే ఘాట్ ఇది

సోమేశ్వర్ ఘాట్ - చంద్రుడు ఏర్పాటు చేసిన ఘాట్ఇది

మీర్ ఘాట్ - సతీదేవి కన్నుపడిన ఈ ప్రదేశంలో విశాలాక్షి దేవి శక్తి పీఠం కొలువైంది

మణి కర్ణికా ఘాట్ - కాశీలో మొట్ట మొదటి ఘాట్ ఇది..సుదర్శన చక్రంతో విష్ణువు నిర్మించిన ఘాట్ ఇది

పంచ గంగా ఘాట్ - ఈ ఘాట్ భూగర్భంలో 5 నదులు కలుస్తాయి..

అస్సి ఘాట్ - పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి ఆ ఖడ్గం వేస్తే ఉద్భవించిన ఘాట్ ఇది..

తులసి ఘాట్ - తులసి దాస్ రామచరిత మానస్ లిఖించిన ఘాట్ ఇది

హరిశ్చంద్ర ఘాట్ - హరిశ్చంద్రుడు పనిచేసి దైవ పరీక్షలో నెగ్గిన ఘాట్ ఇది..ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది

చౌతస్సి ఘాట్ - ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేశారని..ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయంటారు
Image Credit: playground.com

Thanks for Reading. UP NEXT

బ్రహ్మరాత ఎవ్వరూ మార్చలేరంటే ఇదే!

View next story