పూజల సమయంలో పుట్టింటి/అత్తింటి ఏ సంప్రదాయాలు పాటించాలి! పూజలు, నోములు, వ్రతాల సమయంలో ఈ సందేహం వస్తుంటుంది మంగళగౌరి,వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి లాంటి పండుగల విషయంలోనూ ఇంతే.. పాలవెల్లి పెట్టొచ్చా? కలశం పెట్టొచ్చా? పుట్టలో పాలు పోయచ్చా?..ఇలా... ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం పాటిస్తారు పూజ చేసే విధానంలో పద్ధతులు మారుతాయి అయితే మీరు పాటించే విధానం కన్నా భగవంతుడిపై మీ భక్తి ప్రధానం ఏ ప్రాంత పద్ధతి పాటించినా ఫలితం మీ భక్తిపైనే ఆధారపడి ఉంటుంది Image Credit: playground.com