కల్కి ప్రపంచం శంబలకు ఇలా వెళ్లొచ్చు!

కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలో అదృశ్య రూపంలో శంబల ఉంది

సిద్ధపురుషులు, జ్ఞానులకు తప్ప సామాన్యులకు ఈ నగరం కనిపించడం అసాధ్యం

భారతీయ పురాణాల ప్రకారం ఈ నగరం చుట్టూ 8 కొండలు అష్టదళాలులా ఉండగా..మధ్యలో ఉన్న దిమ్మె భాగమే శంబల

దీనిచుట్టూ స్పటిక పర్వతం శక్తివంతమైన శ్రీ చక్రం రూపంలో ఉంటుంది..

స్పటిక పర్వతం నుంచి కిందకు మెట్లుంటాయి...అక్కడ కోటి సూర్యకాంతుల సమానమైన చింతామణిని పూజిస్తారు

భవిష్యత్ లో ఈ చింతామణిని కల్కి భగవానుడు ధరిస్తాడని కల్కి పురాణంలో ఉంది

ఎందరో రుషులు రాసిన పవిత్ర గ్రంధాలన్నీ శంబలలో భద్రంగా ఉన్నాయి

టిబెటన్లు శంబలను మంత్రశక్తిగల ప్రదేశంగా విశ్వశిస్తారు...అందుకే

టిబెట్ బౌద్ధ సన్యాసులు ఈ ప్రాంతాన్ని స్తుతిస్తూ ఓం శ్రీ మణి పద్మేహం అనే మంత్రాన్ని పఠిస్తుంటారు

All Images Credit: playground.com

Thanks for Reading. UP NEXT

పూజా మందిరంలో ముగ్గు ఇలా వేయండి!

View next story