పూజా మందిరంలో ముగ్గు ఇలా వేయండి!

ఇల్లంతా కడిగి ముగ్గులు పెడుతుంటారు

రంగు రంగుల చాక్ పీస్ లతో అందమైన ముగ్గులేస్తుంటారు

అప్పట్లో బియ్యంపిండితోనే ముగ్గులు వేసేవారు

ఇల్లంతా బియ్యంపిండితో ముగ్గువేస్తే చీమలు పడతాయని ఇప్పుడు చాక్ పీస్ వినియోగిస్తున్నారు

పూజా మందిరంలో మాత్రం తప్పనిసరిగా బియ్యంపిండితోనే ముగ్గు వేయాలి

దేవుడి మందిరంతో పాటూ పూజచేసే పీటపై కూడా బియ్యంపిండితోనే ముగ్గు వేయాలి

ఇల్లు కడిగిన తర్వాత ముగ్గువేయకుండా వదిలేయకూడదు

వివాహిత స్త్రీ స్నానమాచరించగానే బొట్టుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో...

ఇల్లు కడిగిన తర్వాత ముగ్గు వేయడం అంతే ముఖ్యం అంటారు పండితులు
Images Credit: playground.com

Thanks for Reading. UP NEXT

కుక్కనో, పిల్లినో ,బల్లినో పొరపాటున చంపేస్తే!

View next story