అరుణాచలం గిరిప్రదక్షిణ ఏ రోజు చేయాలి! ఆదివారం గిరిప్రదక్షిణ చేస్తే మరణానంతరం శివలోకం ప్రాప్తిస్తుంది సోమవారం గిరిప్రదక్షిణ చేస్తే అనారోగ్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి మంగళవారం గిరిప్రదక్షిణ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. బుధవారం అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తే సరస్వతీ కటాక్షం లభిస్తుంది. గురువారం అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తే బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం గిరిప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శనివారం అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుంది Image Credit: playground.com