దైవదర్శనం సమయంలో కళ్లు మూసుకుంటున్నారా!

ఆలయాలకు వెళ్లినప్పుడు గర్భగుడిలో దేవుడిని చూడగానే అప్రయత్నంగా కళ్లు మూసుకుంటారు

దర్శనం తర్వాత దేవుడిని చూస్తూ చెంపలు వేసుకుంటారు

భగవంతుడిని దర్శించుకునే ఆ కొద్ది క్షణాలు కళ్లు మూసుకోవద్దంటారు పండితులు

లోకంలో తిరుగుతున్నంత సేపూ తన గొప్పలు మాత్రమే గుర్తుచేసుకుంటారు..కానీ..

ఆలయంలో ఉన్న కొద్దిసేపూ తనలో తప్పులను గుర్తుచేసుకుంటారు

భగవంతుడిని కళ్లారా దర్శించుకున్నప్పుడే మనసు ప్రక్షాళన అవుతుంది

తనలో ఉండే తమో గుణం, రజోగుణం తొలగించుకుని సత్వగుణాన్ని అలవర్చుకోవాలి

ఆలయంలో ఉండే కొద్ది క్షణాలు కళ్లుమూసుకోవద్దు..భగవంతుడిని చూడాలి

Image Credit: playground.com