ఆలయంలో ఇచ్చిన పూలను ఏం చేస్తున్నారు! ఆలయంలో దర్శనం తర్వాత తీర్థం తీసుకుంటారు ప్రసాదం కొనుక్కుని అయినా ఇంటికి తీసుకొస్తారు ఆలయంలో ఇచ్చే పూలను మహిళలు అయితే దేవుడి దగ్గర్నుంచి తీసిన పూలను తలలో పెట్టుకుంటారు మరికొందరు మాత్రం ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి వచ్చేస్తారు...కానీ.. ఆలయంలో ఇచ్చేది ఏదైనా భగవంతుడి ప్రసాదమే..అది నిర్లక్ష్యం చేయకూడదు అందుకే ఆ పూలను స్త్రీలు తలలో పెట్టుకోండి...పురుషులు అయితే తీసుకొచ్చి ఇంట్లో దేవుడిదగ్గర పెట్టండి ఈ జీవితం, అనుభవించే హోదా అంతా భగవంతుడి ప్రసాదమే అంటారు పండితులు.. Images Credit: playground.com