పురుషుల పతనానికి కారణాలివే! స్త్రీలు పాటించాల్సిన నియమాలివే అంటూ హిందూ ధర్మం శాస్త్రంలో చాలా ఉన్నాయి స్త్రీలతో పాటూ పురుషులు పాటించాల్సిన కొన్ని నియమాలను సూచించింది ధర్మశాస్త్రం స్తనాల ద్వారా బిడ్డ పాలుతాగినన్ని రోజులు ఆ స్త్రీని పురుషుడు గర్భవతిని చేయకూడదు పురుషుడి ఇంట్లో ఎవరైనా మరణిస్తే..3 నెలల వరకూ భార్యతో సంగమించకూడదు తను పస్తులున్నా కానీ భార్య, పిల్లల కడుపుమాడ్చకూడదు దంపతుల మధ్య ఎన్ని వివాదాలున్నా కుటుంబ బాధ్యతలు విస్మరించరాదు ఈ నియమాలు పాటించని ఏ పురుషుడికి అయినా పతనం తప్పదు Image Credit: playground.com