అత్యంత శక్తివంతమైన వారాహీ 12 నామాలు

జూలై 6 నుంచి 15 వరకూ వారాహీ నవరాత్రులు

ఈ 9 రోజులు షోడసోపచార పూజలు చేయలేని వారు ఈ ద్వాదశ నామాలు చదువుకున్నా చాలు..

ఓం పంచమ్యై నమః
ఓం దండనాథాయై నమః
ఓం సంకేతాయై నమః

ఓం సమయేశ్వర్యై నమః
ఓం సమయసంకేతాయై నమః
ఓం వారాహ్యై నమః

ఓం పోత్రిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం వార్తాళ్యై నమః

ఓం మహాసేనాయై నమః
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
ఓం అరిఘ్న్యై నమః

ఈ నామాలకు ఓం ఐం క్లౌం అనే బీజాక్షరాలు చేర్చి చదివితే ఇంకా మంచిది...

All Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

గొప్పవాళ్లు అంటే ఎవరు - శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు!

View next story