ABP Desam

కర్మ రిటర్న్స్ అంటే ఇదే - శ్రీ కృష్ణుడు క్లారిటీ ఇచ్చేశాడు!

ABP Desam

కంసుడిని సంహరించిన తర్వాత దేవకి వసుదేవులను కారాగారం నుంచి విడిపిస్తాడు శ్రీ కృష్ణుడు

ABP Desam

దేవకి.. కృష్ణుడిని చూసి నువ్వు పరమాత్ముడివి కదా అయినా 14 ఏళ్లు ఎందుకు సమయం తీసుకున్నావ్?

చిన్నగా నవ్విన కృష్ణుడు..గత జన్మలో 14 ఏళ్లు వనవాసానికి ఎందుకు పంపించావని ప్రశ్నించాడు...

ఆశ్చర్యపోయిన దేవకి నేను వనవాసానికి పంపించడం ఏంటని అడిగింది

గత జన్మలో కైకేయి అయిన నువ్వు రాముడిని 14 ఏళ్లు వనవాసానికి పంపిన కర్మ ఫలాన్ని ఇలా అనుభవించావని చెప్పాడు

గత జన్మలో కైకేయిని అయిన నేను దేవకిని అయితే..మరి కౌసల్య ఎవరని అడిగింది

ఇంకెవరు యశోద అని బదులిచ్చిన కృష్ణుడు..గత జన్మలో 14 ఏళ్లు బిడ్డ ప్రేమని దూరం చేసిన ఫలితంగా ఈ జన్మలో ఆ అవకాశం దక్కిందన్నాడు

అయితే మీరు చేసే కర్మ మంచిది అయినప్పుడు దాని ఫలితం చెడ్డది అయ్యే అవకాశమే లేదు..

ఎంతటివారైనా కర్మను అనుభవించాల్సిందే
Image Credit: playground.com