చాణక్య నీతి: ఈ నలుగురు వ్యక్తులకు దూరంగా ఉండకపోతే నిండా మునిగిపోతారు!

అబద్ధాలు చెప్పేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి..ఇలాంటి వ్యక్తులతో సహవాసం అత్యంత ప్రమాదం

మర్యాద ఇవ్వని వాళ్లతో స్నేహం, బంధం రెండూ మంచివి కావు

మీతో ఉన్నప్పుడు మర్యాదగా వ్యవహరించి నలుగురిలో ఉన్నప్పుడు అమర్యాదగా మాట్లాడేవారితో జాగ్రత్త

మాట ఇచ్చి తప్పేవారితో దూరం పాటించాలని మరోసారి వాళ్లను నమ్మకూడదంటాడు చాణక్యుడు

నీ మేలు కోరేవారు నిరంతరం నిన్ను ప్రశ్నిస్తుంటారు

నిరంతరం నిన్ను పొగుడుతుంటే నీ కీడు కోరుతున్నట్టే

అందుకే పొగిడేవారు కాదు..మిమ్మల్ని ప్రశ్నించేవారే మీ శ్రేయోభిలాషులు..

Image Credit: playground.com