చాణక్య నీతి: ఇవే నిజమైన ఆస్తులు

చాణక్యుడు చెప్పిన ప్రతి విషయం ఇప్పటికీ ఆచరణీయమే..

వినే ఓపిక లేనివాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు..

చెప్పేధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు..

అర్థం చేసుకునే మనసు ఉండాలి , క్షమించే గుణం కలిగి ఉండాలి

చేయూతనిచ్చే స్నేహితుడిగా నిలవాలి, ఓదార్చే హృదయం ఉండాలి

ఇవే మనిషి జీవితానికి నిజమైన ఆస్తులు అని బోధించాడు చాణక్యుడు

ఇలా ఉన్నవారి జీవితంలోనే అసలైన ఆనందం ఉంటుందన్నాడు

Image Credit: playground.com

Thanks for Reading. UP NEXT

దేవుడికి పెట్టే తాంబూలంలో ఏమేం ఉండాలి!

View next story