శ్రీకృష్ణ: బ్యాడ్ టైమ్ నడుస్తోందా.. అయితే ఇది చూడండి! సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారు జీవితంలో అన్ని లక్ష్యాలు చేరుకుంటారు ఇలాంటి వారిని ప్రపంచం గుర్తిస్తుంది..మర్యాదనిస్తుంది..అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి సమయం విలువ తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేసేవారిని ప్రపంచం మర్చిపోతుంది మంచి సమయం మీరంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుంది చెడు సమయం ప్రపంచం అంటే ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది పోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తెచ్చుకోలేమని బోధించాడు శ్రీ కృష్ణుడు ఏడిస్తే కష్టాలు పోవు..నవ్వితే సుఖాలు రావు ధైర్యంతో పోరాడితే ఈ రోజు కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి Image Credit: playground.com