శ్రీకృష్ణ: మనవాళ్లంటే ఎవరు? మీ రక్తం పంచుకుపుట్టినవారు మీ సంబంధికులు అవుతారా? చిన్నప్పటి నుంచి మీతో ఎవరితో కలసి పెరిగారో వారు మనవాళ్లు అవుతారా? మనతో కలసి పనిచేస్తున్నవారు మనవాళ్లు అవుతారా? వీళ్లందరిలో ఎవర్ని మనవాళ్లు అనుకోవాలో శ్రీకృష్ణుడు వివరంగా చెప్పాడు.. ఎవరైతే ఆపదలో సహాయం చేస్తారో వాళ్లే మనవాళ్లు అవుతారు అవసరం అనేది సమయం బట్టి ఆధారపడిపడి ఉంటుంది మనవాళ్లతో ఉన్నప్పుడు సమయం తెలియదు..కానీ... సమయానుసారం ఎవరు మనవాళ్లో కచ్చితంగా తెలుస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు Image Credit: playground.com