చాణక్య నీతి: మీ జీవితాన్ని మార్చేసే మాటలివి!

ఎవరూ చూడడం లేదని తప్పు చేయొద్దు

అందరూ చూస్తున్నారని అప్పు చేయొద్దు

ఈ రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలే

మీ జీవితం విలువను మీరు జీవించిన కాలాన్ని బట్టి కాదు..

మీరు చేసిన మంచిపనుల ఆధారంగా అంచనా వేస్తారు

కాళ్లకు తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుంది

హృదయానికి తగినలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..

ఏ క్షణం మన మనసు ఎదుటివారి మంచి కోరుకుంటుందో ఆ క్షణం నుంచి మీ సంతోషం ప్రారంభమవుతుంది

Image Credit: playground.com