ఉన్నది ఉన్నట్టు మాట్లాడి బ్యాడ్ అవుతున్నారా - అయితే ఇలా చేయండి!

కొందరు తమ మనసులో ఏముందో అది ఠక్కున మాట్లాడేస్తారు

ఏది అనిపిస్తే అది మాట్లాడేయడంలో తప్పేముంది అని క్వశ్చన్ చేస్తుంటారు

కొన్ని సందర్భాల్లో ఇది ప్లస్ అయినా చాలా సందర్భాల్లో మైనస్ అవుతుంది

వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఈ అలవాటు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది

కొన్నిసార్లు బంధాలను, స్నేహాలను చిదిమేస్తుంది....ఈ సమస్య నుంచి బయటపడాలంటే రెండు సూచనలు పాటించమన్నారు పండితులు

వారానికి ఓ రోజో రెండు రోజులో మౌనవత్రం పాటించాలి

విష్ణు సహస్రం కానీ లలితా సహస్రనామం కానీ నిత్యం పఠించాలి

ఈ రెండు నియమాలు పాటించడం వల్ల మీ మాటలో సౌమ్యత పెరుగుతుంది
Image Credit: playground.com