చాణక్య నీతి: ఇలాంటి ఓటమి చాలా విలువైంది!

గెలుపు - ఓటమి గురించి చాణక్యుడు బోధించిన విషయాలు ఎప్పటికీ ఆచరణీయమే

ఓ మంచి ఆలోచన పది చెడు ఆలోచనలను మంచివైపు నడిపిస్తుంది

ఓ చెడు ఆలోచన వేల మంచి ఆలోచనలు కలుషితం చేస్తుంది

చెడు ఆలోచనతో సాధించే విజయం కన్నా మంచి ఆలోచన చేసి పొందే ఓటమి విలువైనంది

మంటి ఆలోచన రాని సమయంలో ఆందోళన చెందొద్దు..మౌనం వహించండి

మౌనం మనసుకి సమాధానం ఇవ్వలేదు కానీ ఆలోచించుకోవాడనికి తగిన సమయం ఇస్తుంది

మీ ఆలోచనలే మీ విజయాన్ని.. మీ జీవితంలో సంతోషాన్ని నిర్ణయిస్తాయి

మీ జీవితం విలువను మంచి పనుల బట్టి అంచనా వేస్తారు కానీ జీవించిన కాలాన్ని బట్టి కాదు
Image Credit: playground.com